google

February 1, 2017

Union Budget 2017-18 In Pdf Format

Union Budget 2016-17

union budget 2017 highlights (2017-18 వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు)

2017-18 వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు

  • రైల్వేల ర‌వాణా ప్రైవేటురంగం నుంచి పోటీ.
  • ప‌ర్యావ‌ర‌ణహిత రైల్వే బోగీలు. సౌర‌శ‌క్తి వినియోగం.
  • ప‌ర్యాట‌క స్థ‌లాల్లో ప్ర‌త్యేక రైళ్లు. దివ్యాంగులు, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 5వేల రైల్వేస్టేష‌న్ల‌లో లిఫ్టులు
  • రైల్వేల భ‌ద్ర‌త‌కు ప్ర‌త్యేక‌నిధి. నాలుగు అంశాల‌పై దృష్టి. 1.ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌. 2.మూల‌ధ‌నం, 3. శుభ్ర‌త‌. 4. ఆర్థిక నిర్వ‌హ‌ణ‌
  • 8శాతం గ్యారెంటీతో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎల్ఐసీ కొత్త ప‌థ‌కం
  • ఎస్సీల సంక్షేమానికి 52,393 కోట్లు. ఎస్టీలు, మైనార్టీల‌కు భారీగా నిధుల కేటాయింపు.
  • పీజీ మెడిక‌ల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు. వైద్య ప‌రిక‌రాల ధ‌ర‌ల త‌గ్గింపు
  • ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. నిపుణులైన వైద్యుల నియామ‌కం.
  • ఉపాధి అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న కోర్సుల ఏర్పాటు.
  • సంక‌ల్ప్ ప‌థ‌కం ద్వారా యువ‌త‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌.
  • దేశం వెలుప‌ల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్ష‌ణ‌.
  • దేశ‌వ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు.
  • ఐసీటీ ద్వారా విద్యాబోధ‌న‌. అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు ఒకే సంస్థ‌
  • ప్ర‌తిభ క‌లిగిన క‌ళాశాల‌ల్లో ప్ర‌త్యేక ప్రోత్సాహకాలు.
  • సెకండ‌రీ విద్య‌లో ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌త్యేక‌నిధి.
  • మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కానికి రూ.48వేల కోట్ల కేటాయింపు.
  • ఫ్లొరైడ్ బాధిత గ్రామాల్లో ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా.
  • గ్రామాల్లో అభివృద్ధి 42 నుంచి 60శాతానికి పెరిగింది.
  • స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భించింది.
  • 2018క‌ల్లా గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌక‌ర్యం.
  • ప్ర‌ధాన మంత్రి ప‌జ‌ల్ యోజ‌న కింద రోడ్లు, 133 కి.మీ. ప్ర‌తి రోజూ నిర్మించ‌నున్నాం.
  • మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి ప‌థ‌కం
  • ఉపాధిహామీ ప‌థ‌కంలో మ‌హిళ‌ల‌కు ప్రాతినిథ్యం పెంపు
  • కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార కేంద్రాలు
  • 100 రోజుల క‌నీస ఉపాధిహామీ.
  • పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చ‌ర్య‌లు. పాల కేంద్రాల‌ను పాల‌వెల్లువ ప‌థ‌కం కింద రూ.8వేల కోట్ల‌తో పాల‌సేక‌ర‌ణ కేంద్రాల స్థాప‌న‌.
  • రైతుల‌కు రూ.10ల‌క్ష‌ల కోట్లను రుణాలుగా ఇవ్వాల‌న్న ల‌క్ష్యం.
  • సాగునీటి రంగానికి ప్ర‌త్యేకనిధి.
  • పెద్ద‌నోట్ల ర‌ద్దుతో రానున్న కాలంలో మ‌రిన్ని మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.
  • రైతులకు అండ‌గా ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం.
  • రైతుల సంక్షేమ‌, గ్రామీణ ఉపాధి, యువ‌త‌, మౌలిక సౌక‌ర్యాలు, ప‌టిష్ట‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ సుప‌రిపాల‌న‌, విత్త విధానం, ప‌న్ను సంస్క‌ర‌ణ‌లు, నిజాయితీ ప‌నుల‌కు పెద్ద‌పీట‌.
  • రైల్వే బ‌డ్జెట్‌ను సాధార‌ణ బ‌డ్జెట్‌లో క‌లిపివేశాం. రైల్వేల స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి కొన‌సాగుతుంది.
  • ఫిబ్ర‌వ‌రి 1కి బ‌డ్జెట్‌ను ముందుకు జ‌రిపాం.
  • గ్రామీణ ప్రాంతాల‌పై దృష్టి పెట్ట‌డంతో పాటు మౌలిక సౌక‌ర్యాలకు ప్రాధాన్య‌త ఇస్తున్నాం.
  • పెద్ద‌నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు పెరిగాయి. దీంతో మ‌రికొంద‌రికి రుణాలిచ్చే సౌక‌ర్యం క‌లుగుతుంది. వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయి
  • నోట్ల‌ర‌ద్దు ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి.
  • ప‌న్ను ఎగ‌వేత‌దారులు ప‌ట్టుబ‌డుతున్నారు.
  • పెద్ద‌నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నానికి క‌ళ్లెం ప‌డింది.
  • దొంగ నోట్లు, న‌ల్ల‌ధ‌నం, ఉగ్ర‌వాదానికి చేయూతనిచ్చాయి.
  • ప‌న్ను ఎగ‌వేత‌ల్లో న‌ల్ల‌ధ‌నం పేరుకుంది. న‌ల్ల‌ధ‌నం స‌మాంత‌ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారింది.
  • పెద్ద‌నోట్ల ర‌ద్దు సాహ‌సోపేత‌మ‌నైన చ‌ర్య‌.
  • రెండోవ‌ది పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చ‌ర్య‌లో ఆర్థిక వ్య‌వ‌స్థ దూసుకుపోతోంది.
  • గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు వేగ‌వంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్‌టీ ఒక‌టి.
  • త‌యారీ రంగంలో ఆరో స్థానానికి చేరుకున్నాం.
  • అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ ఒక‌టిగా ఐఎంఎఫ్ పేర్కొంది
  • విదేశీ పెట్టుబ‌డులు భారీగా త‌ర‌లివ‌స్తున్నాయి. 361 బిలియ‌న్ డాల‌ర్లు విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు చేరాయి.
  • ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ అనిశ్చితిలో ఉంది. అయినా భార‌త్ అన్నిరంగాల్లో ప్ర‌గ‌తి సాధించింది.
  • ద్ర‌వ్యోల్బ‌ణం పూర్తిగా అదుపులో ఉంది.
  • అనేక ఆశ‌ల‌తో ఈ ప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్నారు.
  • న‌ల్ల‌ధ‌నంపై పోరు సాగిస్తున్నాం.
  • బంధుప్రీతి, అవినీతికి దూరంగా పార‌ద‌ర్శ‌కమైన పాల‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం.
  • ప్రజ‌లు ప్ర‌భుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నారు.
  • బ‌డ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివ‌ర్గం

Union Budget 2017-18 First Live On Telangana educational Website