సెయిల్‌లో
375 మేనేజ్‌మెంట్ ట్రైనీలు
వివిధ విభాగాల్లో 375 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల నియామకానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మేనేజ్‌మెంట్ ట్రైనీలు(టెక్నికల్): 318
విద్యార్హత: మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, సివిల్, ఈ అండ్ టీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సిరామిక్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మైనింగ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ/ ఎంసీఏ.
మేనేజ్‌మెంట్ ట్రైనీ(అడ్మినిస్ట్రేషన్): హెచ్ ఆర్/పీఎం అండ్ ఐఆర్/ ఎంహెచ్‌ఆర్‌ఓడీలో ఎంబీఏ/పీజీ డిప్లొమా.
గరిష్ట వయో పరిమితి: జూలై 1, 2011 నాటికి 30 ఏళ్లు.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జూలై 27, 2011
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 17, 2011 రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25, 2011
వెబ్‌సైట్: www.sail.co.in
ఈసీఐఎల్‌లో
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలు
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రైనీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వాని స్తోంది.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ(ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, సివిల్, మెకానికల్): 125
అర్హత: కనీసం 65 శాతం(ఎస్సీ/ఎస్టీలు 55 శాతం) మార్కులతో సంబంధిత అంశంలో ఇంజనీరింగ్ డిగ్రీ.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ: 1
అర్హత: కనీసం 65 శాతం(ఎస్సీ/ఎస్టీలు 55 శాతం) మార్కులతో కెమికల్ ఇంజనీరింగ్/ ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ).
గరిష్ట వయో పరిమితి: జూన్ 30, 2011 నాటికి 25 ఏళ్లు.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జూలై 25, 2011
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 8, 2011 వెబ్‌సైట్: www.ecil.co.in
సీడాక్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడాక్) ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ప్రాజెక్ట్ ఇంజనీర్-1: ఖాళీలు-80 (ఎలక్ట్రా నిక్స్: 32, కంప్యూటర్‌సైన్స్: 45, ఇన్‌స్ట్రుమెం టేషన్: 3)
ప్రాజెక్ట్ ఇంజనీర్- 2: ఖాళీలు-17 (ఎలక్ట్రా నిక్స్:10, కంప్యూటర్‌సైన్స్: 3, ఎలక్ట్రికల్: 4)
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్ట్ 3, 2011 వెబ్‌సైట్: www.cdac.in

No comments:
Post a Comment